సతి పాత్రలో సయీ మంజ్రేకర్..! 11 d ago

featured-image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ "ది ఇండియన్ హౌస్". రామ్ వంశీ కృష్ణ తెరకెక్కించనున్న ఈ మూవీ లో "సయీ మంజ్రేకర్" హీరోయిన్ గా నటిస్తోంది. మంగళవారం సయీ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఆమె మొదటి లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ చిత్రంలో సతి అనే సంప్రదాయ యువతిగా సయీ కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖీర్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD